040-123405678 | info@srirama.com

శ్రీ షీరిడీ స్వామి వారి ఆ ల య సేవా వివరములు

(సందర్శన వేళలు: ఉదయం 5-30 గ0 నుండి 12.40 గ0. వరకు - సాయంకాలం : 6.00 గ0 నుండి 8-30 గ0. వరకు )

ఉదయం 4:30 ఆలయము తెరువబడును
ఉదయం 5:05 కాగర హారతి
6:00 గ0. నుండి 7:15 గ0 గోత్ర నామాలు
6:00 గ0. నుండి 7:15 గ0
ఉదయం 7-15 గ0. నుండి 11-45 గ0. వరకు అర్చనలు జరుపబడును
12-00 గ0. హారతి
సాయంకాలము : 6-15 గ0 (లేధా) 6-30 గ0. సంధ్యా హారతి
రాత్రి 8-00 గ0. శేజ హారతి

Special Puja Schedule

We also perform the following:

Day Puja Time
ప్రతి గురు వారము పల్లకి సేవ జరుగును. రాత్రి 7-30 గ0.
ప్రతి గురు వారము శేజ హారతి జరుగును.. రాత్రి 8-30 గ0.
గురు పౌర్ణిమ, దసరా, రామ నవమి, శ్రీ దత్త జయంతి విశేష సేవా కార్యక్రమములు (స్పర్శ దర్శనం, 108 కలశములతో అభిషేకం మొ .గు ) నిర్వహించబడును. శ్రీ దత్త జయంతి మరియు వార్షికోత్సవ పర్వదినములలో